Friday, July 31, 2020

Telugu Aksharamala

తెలుగు అక్షరమాల
        తెలుగు అక్షరాలు గుర్తించుటకు, చదువుటకు ఉద్దేశించి రూపొందించబడిన ఈ పాఠాలు సూచనలు పాటిస్తూ నేర్చుకోండి. 

 అ నుండి ఱ వరకు అక్షరాలు చిత్రాలతో కూడిన అక్షర పరిచయం.  పెద్దల పర్యవేక్షణ లో పిల్లలకు ప్రదర్శించవచ్చు.

 తెలుగు అక్షరమాల 1వ పాఠం  అ ఆ ఇ ఈ ఉ ఊ బుు అనే అక్షరాలు చదువుటకు, గుర్తించుటకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగే వరకు పాఠాన్ని ఈ వీడియో ద్వారా పున:శ్చరణ చేయండి.  తర్వాత 2వ పాఠం వీడియో ను వీక్షించండి.

 తెలుగు అక్షరమాల 2వ పాఠం ఎఏఐ ఒఓఔ అం అనే అక్షరాలు చదువుటకు, గుర్తించుటకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగే వరకు పాఠాన్ని ఈ వీడియో ద్వారా పున:శ్చరణ చేయండి. 

 తెలుగు అక్షరమాల 3వ పాఠం 1వ,2వ పాఠాలలో నేర్చుకున్న  అక్షరాలు చదువుట, గుర్తించుట ద్వారా తాము నేర్చుకొన్నది స్వీయ మదింపు చేసుకునేందుకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగిన తర్వాత 4వ పాఠం వీడియో ను వీక్షించండి. 

 తెలుగు అక్షరమాల 4వ పాఠం  కఖ గఘ ఙ చఛ జఝ ఞ అనే అక్షరాలు చదువుటకు, గుర్తించుటకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగే వరకు పాఠాన్ని ఈ వీడియో ద్వారా పున:శ్చరణ చేయండి.  తర్వాత 5వ పాఠం వీడియో ను వీక్షించండి.

 తెలుగు అక్షరమాల 5వ పాఠం  ట ఠ డ ఢ ణ త థ ద ధ న అనే అక్షరాలు చదువుటకు, గుర్తించుటకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగే వరకు పాఠాన్ని ఈ వీడియో ద్వారా పున:శ్చరణ చేయండి.  తర్వాత 6వ పాఠం వీడియో ను వీక్షించండి.

తెలుగు అక్షరమాల 6వ పాఠం 1వ,2వ, 4వ,5వ పాఠాలలో నేర్చుకున్న  అక్షరాలు చదువుట, గుర్తించుట ద్వారా తాము నేర్చుకొన్నది స్వీయ మదింపు చేసుకునేందుకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగిన తర్వాత 7వ పాఠం వీడియో ను వీక్షించండి.

 తెలుగు అక్షరమాల 7వ పాఠం  ప ఫ బ భ మ య ర  అనే అక్షరాలు చదువుటకు, గుర్తించుటకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగే వరకు పాఠాన్ని ఈ వీడియో ద్వారా పున:శ్చరణ చేయండి.  తర్వాత 8వ పాఠం వీడియో ను వీక్షించండి.

 తెలుగు అక్షరమాల 8వ పాఠం ల వ శ ష స హ ళ క్ష ఱ అనే అక్షరాలు చదువుటకు, గుర్తించుటకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి. 
ఈ పాఠంలోని అక్షరాలు అన్నీ గుర్తించి, సరైన ఉచ్చారణతో చదివగలిగే వరకు పాఠాన్ని ఈ వీడియో ద్వారా పున:శ్చరణ చేయండి.  తర్వాత 
9వ పాఠం వీడియో ను వీక్షించండి.

8

 తెలుగు అక్షరమాల 9వ పాఠం 1వ,2వ, 4వ,5వ, 7వ,8వ  పాఠాలలో నేర్చుకున్న అ నుండి ఱ వరకు మహాప్రాణాక్షరాలు మినహా అన్ని అక్షరాలు చదువుట, గుర్తించుట ద్వారా తాము నేర్చుకొన్నది స్వీయ మదింపు చేసుకునేందుకు గానూ రూపొందించినది. 

ఈ పాఠాన్ని చదువుటకు ముందు అక్షరమాల గేయాన్ని పాడించండి. 
పెద్దలు / ఉపాధ్యాయులు / తల్లిదండ్రుల పర్యవేక్షణ లో పాఠములో తెలుపుతున్న సూచనలు పాటిస్తూ పిల్లల చే అభ్యసింపజేయండి.

No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు