Thursday, June 11, 2020

Quarantine leave


Quarantine leave
or
Special Casual Leave for Infectious Diseases
(Rescinded or Cancelled)





             According to the instruction 7(a) (i) (ii) of Annexure VII, FR&SR, special Casual leave/ Quarantine leave is granted when
a member of staff is precluded under orders of the competent medical authority from attending office in consequence of an infectious disease in his family or household.

Such leave can be granted only on the certificate of a medical or public health officer.

Maximum duration of Quarantine leave is ordinarily twenty one ( 21) days and may be extended up to thirty (30) days  in exceptional circumstances.

Any absence beyond these limits has to be treated as regular leave. A member of staff on Quarantine leave is not treated as absent from duty and his pay is not interrupted.

Quarantine leave is not admissible if the member of staff  himself is suffering from an infectious disease.


Leave may be sanctioned to a Govt. servant when he is ordered by the Head of his office to be absent himself from duty on the certificate of Medical Officer / Health Officer as the case may be on account of the presence of the following infectious diseases in his house. 1.Small Pox   2. Plague   3. Cholera   4. Typhoid   5. Acute Influenza Pneuemonia   6. Cerebra spinal meningitis  7. Measles   8. Diptheria

 Govt. having felt that due to improvement in medical treatment in eradicating the above infectious diseases ordered that no special casual leave should be sanctioned to the Govt. servant if the Govt. servant himself or any of his family members suffers from the diseases mentioned above.

Rescinded Vide  (G.O.Ms.No.10, Fin. & Plg. (F.W.F.R.I) Dept., Dt.24.01.92).



క్వారంటైన్ ప్రత్యేక ఆకస్మిక సెలవు

       ఒక ఉద్యోగి కుటుంబ సభ్యుడు / సభ్యులు అంటువ్యాధి బారిన పడినప్పుడు ఆధీకృత వైద్య అధికారుల సలహా మేరకు ఉద్యోగి ని అతని ఉద్యోగ విధులకు హాజరు కాకుండా నివారించుటకు మంజూరు చేసే ప్రత్యేక ఆకస్మిక సెలవు క్వారంటైన్ సెలవు

     సెలవు ను ఆధీకృత వైద్యాధికారి లేదా ప్రజా ఆరోగ్య అధికారి చే జారీ చేసిన ధృవ పత్రం ఆధారముగా మంజూరు చేస్తారు

సెలవు ను 21 రోజుల వరకు మంజూరు చేస్తారు. ప్రత్యేక సందర్భం లో 30 రోజుల వరకు పొడిగించవచ్చును

సెలవు కాలం డ్యూటీ గా పరిగణించి, వేతనం చెల్లిస్తారు

తట్టు, పొంగు, ప్లేగు, కలరా, టైఫాయిడ్, వైరల్ న్యుమోనియా, మెదడువాపు, అమ్మవారు, గవదబిళ్లలు, కోరింతదగ్గు మొదలైన వ్యాధులు ప్రభలినప్పుడు వైద్యాధికారి సలహా మేరకు కార్యాలయ అధిపతి సెలవు మంజూరు చేస్తారు

ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగి స్వయంగా అట్టి అంటువ్యాధి కి గురైతే వారికి సెలవు వర్తించదు.

అంటువ్యాధులన్నింటిని సమూలముగా నిర్మూలించినందున, వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉన్నందున క్వారంటైన్ సెలవు అవసరం లేదని ప్రభుత్వం భావించి రద్దు చేసింది.

కానీ
ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితులలో అట్టి క్వారంటైన్ ప్రత్యేక ఆకస్మిక సెలవును పునరుద్ధరించవలసి ఉన్నది.

No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు