Thursday, June 11, 2020

SPECIAL HALF PAY LEAVE


SPECIAL LEAVE FOR CHRONIC DISEASES

Half  Pay Leave  on full Pay


If a Govt. servant suffering from TB/ cancer/ Mental illness/ leprosy/ heart diseases and renal failure(kidney), avail Half pay leave
up to 6 months and it should be debited in his Half Pay leave Account but he should be paid in full salary.
 In case of the credit of Half Pay leave is not available in his leave account, this facility should not be availed.
HPL on full pay can be granted to for Permanent  Govt. Servant only.

G.O.Ms.No.188 F & P.Dept dt.30-7-73
G.O.Ms.No.234 F & P.Dept dt.29-8-75,
G.O.Ms.No.336 F & P.Dept dt.6-9-76
G.O.Ms.No.449 F & P.Dept dt.28-10-76
(G.O.Ms.No.268 F & P (FW FR-1) Dept., Dt. 28.10.1991.)

ప్రత్యేక అర్ధవేతన సెలవు

లెప్రసీ,టి.బి,క్యాన్సర్, మానసిక అనారోగ్యం, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యంతో వంటి వ్యాధులతో ధీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు,సంబంధిత వైద్య ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చు.

              (G.O.Ms.No.188 Fin Dt:30-07-1973)
    (G.O.Ms.No.386 Fin Dt:06-09-1976)
              (G.O.Ms.No.20 Fin Dt:25-01-1977)

గుండె జబ్బులకు:
              (G.O.Ms.No.449 Fin Dt:28-10-1976)

మూత్రపిండ వైఫల్యానికి:

 (G.O.Ms.No.268 Fin Dt:25-01-1977)

సెలవులో వెళ్ళడానికి ముందు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లించబడతాయి.

కారణం వల్లనైనా సెలవు మధ్యలో వేతనం పెంపుదల జరిగినప్పటికీ, సెలవు అనంతరం డ్యూటీలో చేరిన తేది నుండి మాత్రమే ఆర్ధిక లాభం వర్తింపచేస్తారు.

6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు HRA,CCA చెల్లించబడుతుంది.

(G.O.Ms.No.28 Fin Dt:09-03-2011)

కుష్టు,గుండె జబ్బు,క్యాన్సర్,ఎయిడ్స్,మానసిక అనారోగ్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సందర్భంలో 8 నెలల వరకు HRA చెల్లించబడుతుంది.

(G.O.Ms.No.29 Fin Dt:09-03-2011)

ఒకసారి మంజూరు చేయబడిన సెలవు ఎట్టి పరిస్థితులలో మార్పుచేయబడదు.

No comments:

మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

  మహిళలకు సమాంతర రిజర్వేషన్లు